1 min read

Mahashivaratri: శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో ఆలయాల కిటకిట

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శివయ్య దర్శనం  కోసం ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.  వరంగల్‌లో వెయ్యి స్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.