1 min read

Mohammed Shami Surgery: హాస్పిటల్ బెడ్‌పై మహ్మద్ షమి.. ఐపీఎల్‌కు దూరం.. గుజరాత్‌కు షాక్

Mohammed Shami Surgery: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అతడు తన మడమ గాయానికి సర్జరీ చేయించుకోవడంతో మొత్తం ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు.