1 min read

Monsoon Arrived: ఏపీని తాకిన రుతుపవనాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

Monsoon Arrived: రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారంతా సేద తీరేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.