1 min read

Nizamabad District : ఆర్మూరులో BRSకు బీటలు… కాంగ్రెస్ లో చేరిన 17 మంది కౌన్సిల‌ర్లు

Armoor Municipality: ఆర్మూరులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు…కాంగ్రెస్ గూటికి చేరారు.