1 min read

NTR District News : గుడివాడలో ఘారానా మోసం – రూ.1.5 కోట్లతో కి’లేడీ’ జంప్, లబోదిబోమంటున్న బాధితులు

NTR District News : ఓ ఘరానా లేడీ కోటి రూపాయలకు పైగా నగదును కాజేసి ఘటన ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న బాధితులు…. పోలీసులను ఆశ్రయించారు.