1 min read

Palnadu News : పల్నాడులో జూన్ 5 వరకు 144 సెక్షన్, హింస చెలరేగిన ఘటనల్లో మరో 13 మంది అరెస్టు – ఎస్పీ మలికా గార్గ్

Palnadu News : పల్నాడులో పోలింగ్ రోజు, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో 13 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 54 మందిని అరెస్టు చేశారు.