1 min read

Pawan Kalyan: డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జాతీయ‌‍ ఛానల్‌ ఇంటర్వ్యూలో అభిప్రాయం వెల్లడి

Pawan Kalyan: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే విధానానికి కట్టుబడి చివరి వరకు కూటమి ఏర్పాటుకు శ్రమించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిని చేపట్టనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.