1 min read

Pinnelli anticipatory bail: మూడు కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు

Pinnelli anticipatory bail: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.   ఈవిఎం ధ్వంసం కేసులో బెయిల్ మంజూరైన తర్వాత నమోదైన కేసుల్లో సైతం ముందస్తు బెయిల్ మంజూరైంది.