1 min read

Prakasam Crime : కన్న కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఘటన

Prakasam Crime : మద్యం బానిసై ఏఆర్ కానిస్టేబుల్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద కొడుకుని కాల్చిచంపాడు. జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.