1 min read

Rameshwaram Cafe Blast Case : రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం..! ఏపీకి చెందిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ అరెస్ట్

Rameshwaram Cafe blast case Updates : రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ(NIA)…  అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను మంగళవారం అరెస్టు చేసింది.