1 min read

Ramoji Rao Career : సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా…! రామోజీరావు ప్రస్థానం ఇదే

Eenadu Ramoji Rao Career: అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు… అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. వ్యాపారం రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన… ఎన్నో మైలురాళ్లను అధిగమించారు.