1 min read

Remand Death: విజయవాడ సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీ మృతి, డ్రంకెన్‌ డ్రైవ్‌లో అరెస్ట్.. నిత్యం తాగి జైలు పాలవుతున్న జనం…

Remand Prisoner Death: విజయవాడ సబ్‌ జైలులో Sub Jail రిమాండ్ ఖైదీ Prisoner మృతి చెందడం కలకలం రేపింది.  మద్యం సేవించి ఆటో నడుపుతున్న ఖైదీని జైలుకు పంపారు. జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.