1 min read

Rohit Sharma: నంబ‌ర్ వ‌న్ ర్యాంకు – రోహిత్ శ‌ర్మ తీర‌ని కల ఇదొక్క‌టేన‌టా!

Rohit Sharma: టీమిండియా దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో రోహిత్ శ‌ర్మ ఒక‌రు. వ‌న్డేల‌తో పాటు టెస్టులు, టీ20ల్లో ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వ‌లేక‌పోయాడు.