1 min read

RRB Recruitment 2024: ఆర్పీఎఫ్ లో ఎస్సై, కాన్ స్టేబుల్ పోస్ట్ ల భర్తీకి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్; 4 వేలకు పైగా పోస్ట్ లు

RRB Recruitment 2024: రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 4,660 కానిస్టేబుళ్లు, ఎస్ ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15, 2024న ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫామ్ లను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే 14, 2024.