1 min read

RRR Complaint: కస్టోడియల్ టార్చర్‌పై మాజీ సిఎం జగన్, సిఐడి చీఫ్‌లపై రఘురామ ఫిర్యాదు

RRR Complaint: అక్రమ నిర్బంధం, కస్టోడియల్ టార్చర్ అభియోగాలతో  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సిఎం జగన్‌,  సిఐడి మాజీ చీఫ్‌ సునీల్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులపై  రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు.