1 min read

Rythu Bandhu – Rythu Bhima Scam : కోట్లు కాజేశారు…! వెలుగులోకి రైతుబంధు, రైతుబీమా కుంభకోణం, ఏఈవో అరెస్ట్

Rythu Bandhu – Rythu Bhima Scam : రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇందులో ఒకరు  ఏఈవోగా ఉన్నారు.