1 min read

Showtime Vs IPac: ఏపీ పొలిటికల్‌ స్ట్రాటజీలో రాబిన్ శర్మ షో సక్సెస్‌ అయినట్టే, టీడీపీ భారీ విజయంలో కీలక పాత్ర

Showtime Vs IPac: హంగామా హడావుడి లేకుండా ప్రత్యర్థుల మాదిరి ప్రచారం చేయకుండా, అంచనాలకు అందని విధంగా  ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంలో షో టైమ్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యింది.