1 min read

Siddipet Crime : సిద్దిపేటలో దారుణం, మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ

Siddipet Crime : సిద్దిపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మేనమామ మూడేళ్ల మేనకోడల్ని బురద నీటిలో ముంచి హత్య చేశాడు.