1 min read

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలివే

Tirumala Tirupati Devasthanam Updates : వచ్చే జూన్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది