1 min read

Tirumala Updates : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ – శ్రీవారి సర్వదర్శానికి 30 గంటలు

Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.