1 min read

Tirumala Updates : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ – భక్తులతో నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు

Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు కూడా భక్తులతో నిండి ఉన్నాయి.