1 min read

Traffic Diversions: చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు, 12న విమాన ప్రయాణికులకు అలర్ట్

Traffic Diversions: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.