1 min read

TS DSC 2024 Updates : తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తు చేశారా..? ‘ఎడిట్ ఆప్షన్’ వచ్చేసింది, లింక్ ఇదే

TS Mega DSC 2024 Updates : డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. డీఎస్సీ దరఖాస్తులను(TS DSC Application) ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది.