1 min read

TS Power Demand: కరవుతో అల్లాడుతున్న తెలంగాణ, పెరిగిన విద్యుత్ డిమాండ్.. ఏడాది గరిష్టానికి చేరిన వినియోగం

TS Power Demand: తెలంగాణలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి  చేరింది. గత  బుధవారం విద్యుత్ డిమాండ్ 298.19 మిలియన్ యూనిట్లకు చేరుకుందని,  ఈ ఏడాది ఇదే అత్యధికమని తెలంగాణ సిఎంఓ ప్రకటించింది.