1 min read

TSPSC Group 1 Exam 2024 : అలర్ట్… జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

TSPSC Group 1 Exam 2024 Updates: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.