1 min read

TTD Alert : భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం – ఆ తేదీ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది.