1 min read

Visakha DSNLU Jobs 2024 : దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్శిటీలో ఉద్యోగాలు – ముఖ్య తేదీలివే

Damodaram Sanjivayya National Law University : పలు పోస్టుల భర్తీకి విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.  దరఖాస్తులకు జూలై 1వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.