1 min read

Vizag ARO Agniveer Recruitment 2024 : ‘అగ్నివీరుల’ నియామకానికి ARO వైజాగ్ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలివే

Vizag ARO Agniveer Recruitment Rally 2024: వైజాగ్ లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ (ARO) నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 – 2025 సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… మార్చి 22వ తేదీతో ముగియనున్నాయి.