1 min read

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్

ICC Rankings – Yashasvi Jaiswal: భీకర ఫామ్‍లో ఉన్న భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. టెస్టు ర్యాంకింగ్‍‍ల్లోనూ పైకి దూసుకొస్తున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో కెప్టెన్ రోహిత్ శర్మను దాటేశాడు.