1 min read

YS Jagan : చంద్రబాబు కక్షసాధింపులతో పెనుముప్పు..! ఏపీని హింసాయుత రాష్ట్రంగా మార్చారు – వైఎస్ జగన్

YS Jagan On Attacks in AP : ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు.రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. దాడుల విషయంలో వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.