1 min read

Ys jagan Defeat: చుట్టూ భజన బృందాన్ని పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకత గుర్తించ లేకపోయామంటున్న వైసీపీ

Ys jagan Defeat: ఐదేళ్లు చుట్టూ భజన బృందాన్ని పెట్టుకుని, చుట్టూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల్ని కూడా కలవకుండా కళ్లకు గంతలు కట్టుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల్లో వ్యతిరేకత గుర్తించ లేకపోయామని  నిట్టూరుస్తున్నారు.