1 min read

YSR Cheyutha Status : వైఎస్ఆర్ చేయూత చెల్లింపుల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

YSR Cheyutha Status : వైఎస్ఆర్ చేయూత నగదును ప్రభుత్వ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులు చెల్లింపుల స్టేటస్ ను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు.