1 min read

YSR Raithu Bharosa: నేడు ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల.. క్యాంపు కార్యాలయం విడుదల చేయనున్న సిఎం జగన్

YSR Raithu Bharosa:  ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధులను నేడు విడుదల చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ నిధుల్ని విడుదల చేస్తారు.