1 min read

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AB Venkateswararao : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

1 min read

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, మరో మూడు రోజులు వర్షాలు

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో  భానుడి భగభగల నుంచి ప్రజలకు ఊరట దక్కింది. 

1 min read

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్-2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. నేటి నుంచి ఈ నెల 14 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లలో మార్పు చేర్పులు చేసుకునేందుకు కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది.

1 min read

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం,మరో మూడ్రోజులు వానలు, ఎండల నుంచి ఉపశమనం

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. మరో మూడ్రోజుల పాటు వానలు కురుస్తాయని ఐఎండి  ప్రకటించింది. 

1 min read

AP Inter Tatkal: నేడూ, రేపు ఏపీ ఇంటర్ తత్కాల్‌ ఫీజులు చెల్లించొచ్చు.. జిల్లా కేంద్రాల్లోనే తత్కాల్ పరీక్షల నిర్వహణ

AP Inter Tatkal: ఏపీ ఇంటర్మీడియట్‌ తత్కాల్‌ స్కీమ్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు మే 9, 10తేదీలలో అవకాశం కల్పించారు. తత్కాల్‌లో నమోదు చేసుకున్న విద్యార్ధులు జిల్లా కేంద్రాల్లో మాత్రమే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. 

1 min read

Tirumala Darshan Tickets : ఆగస్టు నెలకు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు – మే 18 నుంచే బుకింగ్స్ , ఇవిగో ముఖ్య తేదీలు

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఆగస్టు కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది. 

1 min read

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

AP TET Results 2024 Updates : ఏపీ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

1 min read

AP ECET Key 2024 : అలర్ట్… ఏపీ ఈసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే

AP ECET Key 2024 Updates : ఏపీఈసెట్ – 2024 ప్రిలిమినరీ కీ విడుదలైంది. రెస్పాన్స్‌ షీట్‌ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మాస్టర్‌ ప్రశ్నపత్రాలను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1 min read

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

APHC YS Sunitha: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందులలో నమోదైన  కేసులు కొట్టేయాలని దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. 

1 min read

TTD SV Music College: ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలో పార్ట్‌టైమ్‌, ఫుల్‌ టైమ్‌ కోర్సులకు దరఖాస్తులు

TTD SV Music College: తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో పార్ట్‌టైమ్, ఫుల్‌ టైమ్‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.